billionaire bunkers: సాధారణ ప్రజలకంటే కోట్లకు పడగలెత్తిన కుబేరులకు ప్రాణాలపై ఆపేక్ష ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వాదనకు ఓ ఉదాహరణకు బలం చేకూరుస్తుంది. యుద్ధం లేదా విపత్తు సమయాల్లో సామాన్య ప్రజల భద్రత కోసం బంకర్లు నిర్మిస్తారని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ బంకర్లు బిలియనీర్లకు సూపర్-లగ్జరీ సురక్షిత గృహాలుగా మారుతున్నాయి. నిజం అండి బాబు.. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి.. యుద్ధం నుంచి మాత్రమే కాకుండా అణుదాడి, వాతావరణ మార్పు, ఏ ప్రమాదం సంభవించిన…