Home
Biker Telugu Movie
Biker Telugu Movie News
-
Sharwanand : ‘రాజశేఖర్ గారిని చూస్తే అసూయగా ఉంది..’ శర్వానంద్ వైరల్ కామెంట్స్!
Sharwanand : టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ – జీవిత దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ అన్యోన్యంగా ఉంటూ టాలీవుడ్లో ఒక ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్నారు వీరు. తాజాగా ఈ సీనియర్ జంటపై యువ హీరో శర్వానంద్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శర్వానంద్ హీరోగా, రాజశేఖర్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా బైకర్. ఈ… -
Prabhas: ‘బైకర్’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!
టాలీవుడ్ యంగ్‌స్టర్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం బైకర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రంతో ప్రేక్షకులను అలరించి సక్సెస్ ట్రాక్ ఎక్కిన శర్వానంద్, ఈసారి స్పోర్ట్స్ డ్రామాతో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘బైకర్’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే… -
Rajasekhar: గోటీల ఫ్యాక్టరీపై స్పందించిన హీరో రాజశేఖర్
Rajasekhar: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరో రాజశేఖర్ ‘గోటీల ఫ్యాక్టరీ’ అంటూ వీడియోలు వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరు పుట్టించారో, ఎలా పుట్టించారో తెలియదు కానీ.. హీరో రాజశేఖర్‌కి సినిమాలు కాకుండా గోటీల ఫ్యాక్టరీ బిజినెస్ కూడా ఉందని సోషల్ మీడియాలో ఒక పుకారు పుట్టించారు. అది బాగా వైరల్ అయింది. తాజాగా ‘బైకర్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న హీరో రాజశేఖర్ ఈ విషయం మీద స్పందించారు. తనకు ఈ గోటీల ఫ్యాక్టరీ… -
Sharwanand : బైకర్ కోసం శర్వా ఇలా అయిపోయాడేంటి?
శర్వానంద్ తన 36వ చిత్రంతో ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్స్ & ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘బైకర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా విడుదలైన టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..