వరకట్న వేధింపులు సమాజంలో వేళ్ళూనుకుపోయాయి. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతున్నారని అందరూ అనుకుంటారు. అది నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరొకవైపు వేధింపులకు గురయ్యేవారు, మోసపోతున్నవారు, చేయని తప్పులకు బాధితులుగా మారుతున్న మహిళలు ఉన్నారు.
Modern Woman: ప్రస్తుతం టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని వల్ల లాభాలున్నా నష్టాలు కూడా ఉన్నాయి. గతంలో ఎక్కడైన చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది టీవీలో వచ్చేంతవరకు ప్రపంచానికి తెలియదు. ఇంటర్నెట్ వాడకం విరివిగా వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది.