రోజురోజుకు వివాహేతర సంబంధాలు మరి దిగజారిపోతున్నాయి. ఎవరు ఎవరితో ఎఫైర్ పెట్టుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి.. వావి వరసలు లేకుండా కొందరు రెచ్చిపోతున్నారు. భర్త, పిల్లలు ఉన్నా మహిళలు పరాయి పురుషుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.. భర్తలు ఇంటిల్లీపాదిని వదిలేసి మరో మహిళతో ఎఫైర్ పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొందరు భార్యలు ఎకంగా భర్తలు అడ్డుగా ఉన్నారని.. వాళ్లని చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. అయితే ఓ భర్త తన భార్యను వెళ్లిన వ్యక్తి భార్యను తీసుకెళ్లి…
బీహార్ రాష్ట్రం మోతీహరి జిల్లాలోని హర్సిద్ధి మార్కెట్‌లో కొత్తగా పెళ్లైన ఒక టీచర్ టవర్‌పై నుంచి దూకుతానని బెదిరించింది. ఆ మహిళ తన అత్తమామల ఇంటికి వెళ్లనని గట్టిగా అరుస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రాంతంలోని జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ హై వోల్టేజ్ డ్రామా గంటల తరబడి కొనసాగింది.