Rabri Devi Bungalow: రబ్రీ దేవి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలనే చర్య రాజకీయ ప్రతీకార చర్య అని ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు మంగని లాల్ మండల్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఏమైనా చేస్తామని, కానీ బంగ్లాను మాత్రం ఖాళీ చేయమని స్పష్టంగా ప్రకటించారు. లాలూ యాదవ్, ఆయన కుటుంబంపై రాజకీయ ద్వేషంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండల్ ఆరోపించారు . గత 20 సంవత్సరాలుగా అధికారంలో అనేక మార్పులు…