Bihar Gang Ran Fake Police Station For Eight Months: సాధారణంగా ఫేక్ పోలీసులమని నమ్మించి దోచుకోవడం, మోసాలు చేయడం చూస్తుంటాం. కానీ ఇది మాత్రం నెక్ట్ లెవల్ ఘరానా మోసం. ఏకంగా ఓ నకిలీ పోలీస్ స్టేషన్ తెరిచి దందాలు చేయడం ప్రారంభించారు కేటుగాళ్లు. ఏకంగా ఎనిమిది నెలల నుంచి పోలీస్ స్టేషన్ నడిపింది బీహార్ ముఠా. అయినా కూడా పోలీసులు కనిపెట్ట లేకపోయారు. అది కూడా ఓ అసలైన పోలీస్ అధికారి ఇంటికి…