Home
Bihar Crime News
Bihar Crime News News
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
Bihar Girl Harassment: బీహార్‌లో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.. బాలికలను వేధిస్తున్న ఘటనలు బయటకు రావడంతో.. అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. బీహార్‌లో మహిళలు, బాలికలపై వేధింపులకు సంబంధించిన వీడియోలు వరుసగా వెలుగులోకి వస్తున్న వేళ మరో ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాంకా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మందార్ పర్వత్లో ఓ బాలికను కొందరు యువకులు వేధించినట్లు… -
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
Samastipur Harassment Case: బీహార్‌లోని జముయిలో ఇటీవల ఓ మైనర్ బాలికను వేధించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే బిహార్‌లో మరో బాలిక వేధింపుల ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమస్తిపూర్ జిల్లాలోని కర్పూరిగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నలుగురిని… -
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
Patna Shocker: బీహార్ రాజధాని పట్నాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దానాపూర్‌లోని నాస్రీగంజ్ మిథిలా కాలనీలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన సోదరిపై సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపి, అనంతరం తానూ కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో అన్నాచెల్లెలిద్దరూ మృతి చెందారు. మృతుడిని ఓం చంద్రగా పోలీసులు గుర్తించారు. ఆయన బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రస్తుతం మోతిహారిలో విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలిని తన సోదరి పార్వతి కుమారిగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం..… -
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
Bihar: బీహార్‌లోని జముయిలో ఇటీవల జరిగిన ఓ దారుణమైన లైంగిక దాడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. యూనిఫాంలో ఉన్న ఒక పాఠశాల విద్యార్థి, విద్యార్థిని పట్ల కొందరు కుర్రాళ్ళు తీవ్రంగా బూతులు మాట్లాడుతూ, ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ (బ్యాడ్ టచ్ చేస్తూ) గొడవ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించి… -
Bharat tiwari: బీహార్‌ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
Bharat tiwari: బీహార్ రాజకీయాలను ‘‘భరత్ తివారీ ఎన్కౌంటర్’’ కుదిపేస్తోంది. భోజ్‌పూర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఎన్కౌంటర్లో పాల్గొన్న జగదీష్పూర్ ఎస్డిపీఓ, షాహ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై షాహ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదులు, ఎన్‌కౌంటర్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. తివారీ ఎన్‌కౌంటర్‌పై కుటుంబ సభ్యులతో పాటు స్థానిక గ్రామస్తులు పోలీసుల వాదనల్ని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై… -
Nirbhaya-Like Horror in Bihar: నిర్భయ తరహా ఘటన.. ఆర్కెస్ట్రాలో పనిచేసే యువతి కిడ్నాప్.. మద్యం తాగించి, ఆరుగురు లైంగిక దాడి..!
Nirbhaya-Like Horror in Bihar: నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. 2012లో నిర్భయ సామూహిక అత్యాచారం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. నిర్భయ దారుణానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించింది కోర్టు.. కానీ, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన నేరస్థులు.. ఇప్పటికీ సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. అవకాశం దొరికినప్పుడల్లా రెచ్చిపోతున్నారు.. బరితెగించి అత్యాచార ఘటనకు పాల్పడుతున్నారు.. నిర్భయ ఘటన జరిగిన దాదాపు 14 సంవత్సరాల తరువాత, రాజధాని ఢిల్లీ నుండి దాదాపు 1,300 కిలోమీటర్ల దూరంలో, క్రూరమైన నేరస్థుల… -
Bihar: “గో మాంసం తినిపించారు.. కల్మా, నమాజ్ చదివించారు”.. బలవంతంగా మతం మారిన మహిళ కథ..
Bihar: బీహార్‌లోని అరారియా జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తనను కారులో కిడ్నాప్ చేసి ఢిల్లీ, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో నెలల తరబడి బందీగా ఉంచారని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు స్టేషన్లో కంప్లైంట్ చేసింది. నర్పత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలాసి గ్రామానికి చెందిన మహ్మద్ ఆలం సహా ఎనిమిది మంది తనను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేసి.. శారీరకంగా, మానసికంగా హింసించారని బాధితురాలు ఆరోపించింది. -
Delhi : బీహార్ గ్యాంగ్‌కి చెందిన నలుగురు అత్యవసర నేరస్థులు హతం!
-
Bihar: ప్రియురాలిని వివాహం చేసుకోవాలని.. రెండో భార్యను తగలబెట్టిన భర్త…
Bihar: ఇది కలియుగం. ప్రియుడి కోసం ప్రియురాలు.. లవర్ కోసం ప్రియుడు కట్టుకున్న వాళ్లను మట్టుబెడుతున్నారు. అలాంటి మరో ఘటన తాజాగా బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. అల్రెడీ రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి.. మూడో సారి పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రెండో భార్యను మట్టుబెట్టాడు. -
Son Hires Contract Killers: తండ్రి హత్యకు కొడుకు సుపారీ.. దేని కోసం అంటే!
Son Hires Contract Killers: బుడిబుడి అడుగులు వేస్తే మురిసిపోయే తండ్రిని, తప్పటడుగులు వేస్తున్న క్రమంలో సరిదిద్దే నాన్నను ఓ కొడుకు సుపారీ ఇచ్చి మరీ చంపాలని ప్లాన్ చేశాడు. ఎంత దారుణం అండీ ఇది.. కన్న తండ్రిని, సొంత కొడుకు చంపాలని కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను ఏర్పాటు చేసి ఖతం చేయాలని ప్లాన్ చేయడం. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.. బిహార్‌లోని కతిహార్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాకు చెందిన ఒక కొడుకు తన…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!