టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్..అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఆ తరువాత వరుస సినిమాలు చేసిన సాయి శ్రీనివాస్ తన కెరీర్ లో హిట్లు మరియు ఫ్లాప్స్ చూశారు. రీసెంట్ గా ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడంతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ప్లాన్స్…