హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టామ్ క్రూజ్ ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.61 ఏళ్ల వయసులో కూడా కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్, అడ్వెంచర్స్‌తో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు..టామ్ క్రూజ్‌ను స్టార్ హీరోగా చేసిన స్పెషల్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్. 1996లో ప్రారంభమైన ఈ మూవీ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటివరకు 6 సినిమాలు వచ్చాయి. గతేడాది ఈ ఫ్రాంఛైజీలోని ఆఖరు మూవీ మిషన్ ఇంపాజిబుల్…