2017లో ప్రారంభమైన తమిళ బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి 2023 వరకు 7 సీజన్స్ కు హోస్ట్‌గా వ్యవహరించారు కమల్ హాసన్. అయితే బిగ్ బాస్ సీజన్ – 8కు తాను హోస్ట్‌గా చేయలేనని ఇటీవల ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు కమల్. దాంతో ఈసారి తమిళ బిగ్ బాస్ కు హోస్ట్ ఎవరు అనేది హాట్ టాపిక్ గామారింది. ఈ నేపథ్యంలో శింబు, నయనతారతో పాటు పలువురి స్టార్ల పేర్లు వినిపించాయి. కానీ అవేవి…
బుల్లి తెరపై బిగ్ బాస్ షో ఎంతటి పాపులర్ ఓ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్ నుండి స్ఫూర్తి పొంది బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ ను స్టార్ట్ చేసారు. అక్కడ ఈ షో పాపులర్ కావడంతో ఇండియాలో దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ షోను రీమేడ్ చేసారు. తెలుగులోను అదే పేరుతో jr.ఎన్టీయార్ హోస్ట్ గా తీసుకువచ్చారు. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో కంటిన్యూ గా చేస్తూ వస్తున్నారు.…