స్టార్ మా మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లో నాగార్జున అక్కినేని హోస్ట్‌గా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. మూడు నెలల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ఈ రియాలిటీ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే దశలో ఉత్కంఠను రేపుతోంది. ఎవరు ట్రోఫీ గెలుస్తారు అన్న ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో ‘ముద్ద మందారం’ వంటి టీవీ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన 33 ఏళ్ల బెంగళూరు…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడనే అంచనాలున్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన వివాదం మొదలైంది. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్‌తో ‘జై జవాన్’ సెంటిమెంట్‌ను సొంతం చేసుకుని, సింపుల్ ఆటిట్యూడ్‌తో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచిన కళ్యాణ్‌కు జనాలో భారీ మద్దతు ఉంది. అయితే, ఫైనల్స్ ముందు.. ఎస్.జె. సుందర్ అనే ఆర్మీ జవాన్ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూ, కళ్యాణ్…
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి ఒక కంటెస్టెంట్ మీదే అందరి దృష్టి ఉంది. ఆయనే సుమన్ శెట్టి. మొదటి వారం నుంచే ఆయన తన కామెడీ, ఇన్నోసెంట్, సింపుల్ నేచర్‌తో, నిజాయితీతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఫ్యాన్‌బేస్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన ఆటకు, మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయనకు భారీగా ఓటింగ్ వస్తోంది. ఇక శనివారం బిగ్…