యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ అయింది. గత కొంతకాలంగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న షణ్నూ, తాజాగా తన కొత్త ప్రేయసిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. అయితే ఆమె పేరును పూర్తిగా వెల్లడించకుండా కేవలం ‘V’ అనే అక్షరంతో హింట్ ఇవ్వడంతో నెటిజన్లు ఆ మిస్టరీ గర్ల్ ఎవరనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు.…