Home
Bigg Boss Telugu Season 5
Bigg Boss Telugu Season 5 News
-
“బిగ్ బాస్ 5” హౌజ్ లో చివరి కెప్టెన్ అతనే !
“బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం 13వ వారం కొనసాగుతోంది ఈ షో. వీక్షకులు కూడా తమ ఓటింగ్ వేగంతో దూకుడుగా మారడంతో బిగ్ బాస్ తెలుగు 5 రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. హౌస్‌లో ఎనిమిది మంది పోటీదారులు మాత్రమే ఉన్నారు. ఈ వారం కెప్టెన్ మానస్ మినహా మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన పోటీదారుల జాబితాలో సిరి, షణ్ముఖ్, కాజల్, రవి, సన్నీ, ప్రియాంక, శ్రీరామ చంద్ర ఉన్నారు.… -
నియంత మాటే శాసనం!
దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రధారి రమ్యకృష్ణ డైలాగ్ గుర్తుంది కదా! ‘నా మాటే శాసనం’ అంటూ ఉంటుంది. ఇప్పుడు అదే మాటను కాస్తంత మార్చి ‘నియంత మాటే శాసనం’ అంటున్నాడు బిగ్ బాస్. సీజన్ 5 ముగియడానికి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉండటంతో, చివరి కెప్టెన్సీ టాస్క్ ను మొదలు పెట్టేశారు. దాని పేరే ‘నియంత మాటే శాసనం’. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో ఓ భారీ సింహాసనం పెట్టారు. బజర్ మోగగానే… -
వాదోపవాదాలతో దద్దరిల్లుతున్న బిగ్ బాస్ హౌస్!
బిగ్ బాస్ సీజన్ 5 కథ కంచికి చేరే సమయం ఆసన్నం కావడంతో హౌస్ మేట్స్ మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో కెప్టెన్ తప్ప అంతా నామినేషన్స్ కు గురవుతామనే విషయం తెలిసి కూడా, ఎవరి వాదనలు వారు వినిపించే క్రమంలో గట్టిగా అరుచుకుంటూ, వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం నామినేషన్స్ సమయంలో సన్నీ, శ్రీరామచంద్ర మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మధ్యలో మానస్ వచ్చి వారిని… -
బిగ్ బాస్ 5 : 12వ వారం నామినేషన్ లో ఎవరెవరు అంటే ?
బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగు పెట్టింది. హౌస్‌లోకి ప్రవేశించిన 19 మంది పోటీదారులలో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎనిమిది మంది గేమ్‌లో మిగిలి ఉన్నారు. ఈ ఎనిమిది మంది హౌస్‌మేట్స్ ఫైనల్ టాప్ ఫైవ్‌లో ఉండేందుకు పోటీ పడుతున్నారు. కాగా 12వ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్న రాత్రి జరగగా ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రికి ప్రసారం కానుంది. ప్రోమో ప్రకారం బిగ్ బాస్… -
రిలేషన్ షిప్ కౌన్సెలర్‌గా మారిన నాగ్
కింగ్ నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్‌గా మారిపోయారు. అయితే ఆయన రిలేషన్ షిప్ కౌన్సెలర్ అయ్యింది సినిమా కోసం కాదు బిగ్ బాస్ కోసం. శనివారం రాత్రి జరిగిన ‘బిగ్ బాస్ 5’ ఎపిసోడ్ లో నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్ లాగా వ్యవహరించారు. హౌస్ లో షణ్ముఖ్, సిరి ప్రవర్తనను నిలదీసిన నాగ్ వెళ్లిపోవాలంటే బయటకు వెళ్లొచ్చు అంటూ బిగ్ బాస్ హౌస్ గేట్లు ఓపెన్ చేయించారు. ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి హౌస్… -
బిగ్ బాస్ 5 : ఈరోజు ఎలిమినేట్ అయ్యేదెవరంటే ?
‘బిగ్ బాస్ తెలుగు 5’ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వీక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్స్ కు దూకుడుగా ఓటు వేస్తున్నారు. ప్రియాంక సింగ్, సిరి, షణ్ముఖ్, మానస్, కాజల్, సన్నీ, శ్రీరామ్ చంద్ర, అనీ మాస్టర్ 11వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్‌లో ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ వారం షో నుండి అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. అనీకి అందరి కంటే అతి తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె గత… -
బిగ్‌బాస్-5: షణ్ముఖ్‌ను హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవాలన్న నాగ్
బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన ఘటనలపై హోస్ట్ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో తరచుగా గొడవ పడుతున్న షణ్ముఖ్, సిరి జంటపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. దీంతో వీళ్లిద్దరినీ నాగార్జున కన్సెషన్ రూంకు పిలిపించుకుని మట్లాడారు. వాష్‌రూంకి వెళ్లి తనను తాను గాయపరుచుకున్న సిరిపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా అని ప్రశ్నించారు. నాగ్ ప్రశ్నకు స్పందించిన సిరి … ‘ఏమో సర్…… -
బిగ్ బాస్ 5 : ఈ కంటెస్టెంట్ కు దారుణమైన ఓటింగ్
‘బిగ్ బాస్ 5’ 11వ వారం వీకెండ్ కు వచ్చేసింది. ఇటీవల కాస్త స్పీడ్ ను పుంజుకున్న ఈ షో ఆసక్తికరంగా మారింది. టాస్కులు, సన్నీ అగ్రెషన్, మానస్ సైలెన్స్, సిరి, షన్ను ఫ్రెండ్ షిప్ కాస్తా లవ్ షిప్ గా మారడం వంటి విషయాలు, వివాదాలతో వారాంతానికి చేరుకుంది. హౌస్ లో ఈ వారం రోజుల్లో జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఈరోజు వచ్చే ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి ఎలా మొట్టికాయలు వేయబోతున్నారో చూడాలని… -
బిగ్ బాస్ 5 : అసలేం జరుగుతోందిరా ఇక్కడా !? సిరి, షణ్ముఖ్ కిస్ పై రచ్చ
‘బిగ్ బాస్ సీజన్ 5’ మంచి జోష్ లో సాగిపోతోంది. ప్రస్తుతం 11 వారం కొనసాగుతున్న షోలో కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుంది. సిరి, యాని మాస్టర్, మానస్, ప్రియాంక కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్నట్లుగా తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తుంటే అర్థమవుతోంది. టాస్కుల సంగతి పక్కన పెడితే షో స్టార్టింగ్ నుంచి హౌజ్ లో నడుస్తున్న లవ్ ట్రాక్ ల విషయంపై బయట చర్చ ఎక్కువగా నడుస్తోంది. అయితే హౌజ్ లో ముందు నుంచీ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న… -
సన్నీ – షణ్ణు మధ్య ఏర్పడిన బ్రిడ్జ్!
బిగ్ బాస్ సీజన్ 5లో ఎప్పుడు, ఎవరు, ఎవరితో మింగిల్ అవుతున్నారో తెలియకుండా ఉంది. కెప్టెన్సీ టాస్క్ ‘నీ ఇల్లు బంగారం కాను’లో పోటీ కంటే కూడా చర్చోపచర్చలు ఎక్కువగా జరిగాయి. గార్డెన్ ఏరియాలోని గోల్డ్ మైన్ నుండి బంగారు ముత్యాలు ఏరుకోవడం, వాటిని భద్రంగా దాచిపెట్టుకోవడం రెండూ కూడా కొంత ఇబ్బందినే కలిగిస్తున్నాయి. దాంతో ఎవరికి వారు అవకాశం చిక్కాలే కానీ దొంగలుగా మారిపోతున్నారు. Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న…
తాజావార్తలు
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!