అనుకున్నట్టుగానే బిగ్ బాస్ 5లో ఆవేశకావేశాలు, అపార్థాలకు తొలి రోజునే తెరలేచింది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కు సంబంధించిన నామినేషన్స్ లో ఇగోస్ కు దాదాపుగా మెజారిటీ కంటెస్టెంట్స్ పెద్ద పీట వేశారు. నామినేషన్ ప్రక్రియ సింగర్ రామచంద్రతో మొదలై, ఆర్. జె. కాజల్ తో ముగిసింది. మానస్, జస్వంత్ ను రామచంద్ర నామినేట్ చేయగా; కాజల్, రవిని సరయు నామినేట్ చేసింది. ఇక స్వాతివర్మ… హమిదా, నటరాజ్ మాస్టర్లను నామినేట్ చేసింది. విశ్వ… జస్వంత్, మానస్…
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఆరంభం అయింది. వరుసగా మూడవసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ 5వ సీజన్ లో మొత్తం 19 మంది పోటీదారులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది బిగ్ బాస్ 5 ముందు పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఎదురు చూస్తున్నాయి. గత సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అంతగా పరిచయం లేని ముఖాలే ఎక్కువగా…
బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో ప్రసారం అవుతున్న రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ స్థానంలో దూసుకెళుతోంది. గతేడాది కరోనా కారణంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నిర్వాహకులు షోను నిర్వహించాల్సి వచ్చింది. బిగ్ బాస్-4 సీజన్ కు కింగ్ నాగార్జున హోస్టుగా నిర్వహించగా మధ్యలో ఒకసారి సమంత, రమకృష్ణ వంటి స్టార్లు సందడి చేసి ఆకట్టుకున్నారు. గతేడాది కరోనా కారణంగా బిగ్ బాస్-4 సీజన్ చప్పగా మొదలైంది. అయితే క్రమంగా…
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్ 5”. సెప్టెంబర్ 5న కర్టెన్ రైజర్ ఎపిసోడ్ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. ఈ మొదటి ఎపిసోడ్ లోనే కంటెస్టెంట్ లను పరిచయం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. వారాంతం అంటే శనివారం, ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్‌లు రాత్రి 9 గంటలకు…
ఇటీవల కాలంలో తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటికి నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో 5వ సీజన్ కి రెడీ అయింది. పోటీదారుల ఎంపిక పూర్తయి క్వారంటైన్ లో ఉన్నారు. మూడో సారి నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ నుంచి ఈ షో ప్రసారానికి సిద్ధం అవుతోంది. షణ్ముఖ్, రవి, వర్షిణి వంటి పేరున్న కళాకారులు ఇందులో పాలు పంచుకోబోతున్నట్లు పుకార్లుతో సోషల్ మీడియాలో సందడి సందడిగా ఉంది.…
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” తెలుగు హోస్ట్ పై సస్పెన్స్ వీడింది. బిగ్ బాస్-3, 4 సీజన్ లకు కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రానా దగ్గుబాటి రాబోయే 5వ సీజన్ బిగ్ బాస్ తెలుగుకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఇటీవల చిత్ర పరిశ్రమలో గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “బిగ్ బాస్ 5”…
బుల్లితెర పాపులర్ షోలలో ‘బిగ్ బాస్’ కూడా ఒకటి. గత సీజన్లన్నిటికీ మంచి స్పందన వచ్చింది. కరోనా ఉన్నప్పటికీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో గత ఏడాది “బిగ్ బాస్-4″ను విజయవంతగా పూర్తి కాగా, ప్రస్తుతం తెలుగులో “బిగ్ బాస్ సీజన్-5” ప్రారంభం కానుంది. ఈ కొత్త సీజన్ ఆగష్టు చివరి నాటికి ప్రసారం ఆయే అవకాశం ఉందని అంటున్నారు. ఈ షో కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు నిర్వాహకులు. అయితే గత మూడు సీజన్లలోనూ జరిగిన…