Bigg Boss Agnipariksha Promo : బిగ్ బాస్ సీజన్-9 కోసం కామన్ మ్యాన్ కోటాలో ముగ్గురిని పంపేందుకు అగ్నిపరీక్ష అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఇక రెండో ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. చాలా మంది కంటెస్టెంట్లు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు. అసలు బిగ్ బాస్ లోకి వెళ్లడం కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్టు రకరకాలుగా వయవహరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ ముందు నిరాహార దీక్ష చేసిన మల్టీస్టార్…
హీరో ధర్మ మహేష్ భార్య, ప్రముఖ యూట్యూబర్ గౌతమి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె ఆరోపణల ప్రకారం, ధర్మ మహేష్ సినిమాల్లో హీరోగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో తన భార్యపై విలన్ లా ప్రవర్తిస్తున్నాడు. ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు ఇతర అమ్మాయిలతో సమయాన్ని గడిపి, ఆమెను నిరంతరం బెదిరించేవాడని గౌతమి చెప్పింది. Also Read : Kriti Sanon : ‘కాక్‌టెయిల్ 2’లో కృతి సనన్ స్పెషల్ ఎంట్రీ! గర్భవతిగా ఉన్న సమయంలో కూడా…
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ OTT కిక్ నిన్న సాయంత్రం ప్రారంభమైంది. నాగార్జున మళ్లీ షోను హోస్ట్ చేస్తున్నారు. అషు రెడ్డి నుండి అరియానా గ్లోరీ వరకు చాలా మంది ప్రముఖులు ఈ బిగ్ బాస్ OTTలో కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో ఈ షోపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఐ నారాయణ ఈ రియాలిటీ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఇది బిగ్ బాస్ హౌస్…