తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్లు వెలుగులోకి వస్తున్నాయి. కింగ్ నాగార్జున మళ్లీ హోస్ట్‌గా వ్యవహరించబోతుండటంతో, షోపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమో మంచి క్రేజ్ అందుకోగా. ఈ సారి ఓ నూతన ప్రయోగానికి తెరలేపారు. ఇప్పటివరకు సెలబ్రిటీలకే హౌస్‌లోకి ఎంట్రీ అవకాశం ఉండగా, ఈసారి సామాన్యులకు కూడా అవకాశమిస్తుండటం విశేషం. దీంతో యువత నుంచి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా వీడియో రిజిస్ట్రేషన్లు తీసుకున్నారు. “బిగ్ బాస్…