Bigg Boss 8 Prithviraj Shetty: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ స్టేజి కు రావడంతో గ్రాండ్ ఫినాలేలో చోటు కోసం నువ్వా..నేనా.. అన్నట్లుగా హౌస్ లో పోటీ జరుగుతోంది. ఇకపోతే గతవారం శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజ ఎలిమినేట్ కాగా ఆదివారం ఎపిసోడ్‌లో పృథ్వీరాజ్ బయటకు వచేసాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో భాగంగా వెళ్లిన ఒకడిగా వెళ్లిన టేస్టీ తేజ మొత్తానికి బయటికి వచ్చాడు. అతను హౌస్ లో ఉన్నంత వరకు బాగానే ఎంటర్టైన్…