బుల్లితెర పాపులర్ షోలలో ‘బిగ్ బాస్’ కూడా ఒకటి. గత సీజన్లన్నిటికీ మంచి స్పందన వచ్చింది. కరోనా ఉన్నప్పటికీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో గత ఏడాది “బిగ్ బాస్-4″ను విజయవంతగా పూర్తి కాగా, ప్రస్తుతం తెలుగులో “బిగ్ బాస్ సీజన్-5” ప్రారంభం కానుంది. ఈ కొత్త సీజన్ ఆగష్టు చివరి నాటికి ప్రసారం ఆయే అవకాశం ఉందని అంటున్నారు. ఈ షో కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు నిర్వాహకులు. అయితే గత మూడు సీజన్లలోనూ జరిగిన…
బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్-5 గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ఈ జూన్ లో 5వ సీజన్ ను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వారి ప్లాన్స్ కు…
బిగ్ బాస్ తెలుగు సీజన్-5 గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికే 4 బిగ్ బాస్ సీజన్లు ముగిశాయి. అందులో బిగ్ బాస్ తెలుగు సీజన్-1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ తెలుగు సీజన్-2కు నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-3,4 లకు మాత్రం కింగ్ నాగార్జున…
‘బిగ్ బాస్4’ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయిన నేపథ్యంలో ‘బిగ్ బాస్ 5’ను అనుకున్న టైమ్ కే ఆరంభించాలని భావించారు నిర్వాహకులు. అయితే కరోనా సెకండ్ వేవ్ తో ఈ ఏడాది కూడా ఆలస్యంగానే మొదలవుతుందంటున్నారు. గత ఏడాది కరోనా, లాక్ డౌన్ వల్ల కొన్ని నెలలు ఆలస్యంగా మొదలైంది ‘బిగ్ బాస్4’. పోటీదారులను ఎంపిక చేసి వారిని మూడు వారాలపాటు క్వారంటైన్ చేసి మరీ ఆరంభించారు. ఇక ఈ ఏడాది జూన్ నెలాఖరు నుంచి ‘బిగ్…