బిగ్ బాస్ షో సీజన్ 5 లో కంటెస్టెంట్స్ చిత్ర విచిత్రమైన ఆటలు ఆడాల్సి వస్తోంది. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయడానికి మంగళవారం బిగ్ బాస్ ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ అనే గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా ఉదయం హౌస్ లోని మెంబర్స్ అందరి బరువును తూచి, ఓ బోర్డ్ మీద రాయించాడు. ఆ తర్వాత వాళ్ళంత గార్డెన్ ఏరియాలో ఉండగా, హౌస్ లోకి కొందరు ముసుగు మనుషులు వెళ్ళి, ఆహార పదార్థాలన్నీ తుడిచిపెట్టేశారు. అంతేకాదు… కంటెస్టెంట్స్…