బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్-5” ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు నిర్వాహకులు షో స్ట్రీమింగ్ కోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్-5కు కూడా హోస్ట్‌గా కొనసాగుతారు. “బిగ్ బాస్ 5” సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుందని, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఛానల్ లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని స్టార్ మా ప్రకటించింది. ఇటీవల మేకర్స్…