బిగ్ బాస్ హౌస్ లో 51వ రోజు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. హౌస్ మేట్స్ కు వచ్చిన లేఖలు క్రష్ కావడం తట్టుకోలేకపోయిన సన్నీ, కాజల్ ముందు రోజు రాత్రి కన్నీటి పర్యంతం అయ్యారు. విశ్వ తన కొడుకు రాసిన లెటర్ చదువుకునే ఛాన్స్ ఇవ్వమని అడగడంతో కాదనలేకపోయానని సిరి చెబుతూ, తనకూ ఇలా లెటర్ రావడం మొదటిసారి అని షణ్ముఖ్ తో గుసగుసలాడింది. లెటర్ రాగానే ముందు కన్నీళ్ళు పెట్టుకుని డ్రామా చేయాలంటూ షణ్ణు…