బిగ్ బాస్ సీజన్ 5లో ఆదివారం దసరా సందర్భంగా నవరాత్రి సంబరాలకు నాగార్జున శ్రీకారం చుట్టారు. అందుకోసం రెగ్యులర్ టైమ్ కు భిన్నంగా ఆదివారం ఆరు గంటలకే బిగ్ బాస్ షోను ప్రారంభించారు. హౌస్ లోని సభ్యులందరినీ రెండు టీమ్స్ గా చేసి, ఏకంగా తొమ్మిది పోటీలు పెట్టి, తొమ్మిది అవార్డులను విన్నింగ్ టీమ్ కు ఇచ్చాడు. నవరాత్రి స్పెషల్ కాబట్టి, దానికి పాలపిట్ట అవార్డు అని పేరు పెట్టారు. ఇందులో రవి టీమ్ తరఫున ప్రియాంక,…