బిగ్ బాస్ సీజన్ 5లోని కంటెస్టెంట్స్ చేతిలో ప్రతి వారం రెండు ఆయుధాలు ఉంటాయి. ఒకటి నామినేషన్ కాగా రెండోది వరస్ట్ పెర్ఫార్మర్ ను ఎంపిక చేసి జైలుకు పంపడం. అలా ఈసారి శ్వేతను హౌస్ లోని 13 మందిలో (శ్వేతను మినహాయిస్తే) నలుగురు వరస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొన్నారు. దానికి కారణం కూడా చాలా సింపుల్. బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీని రవి సలహా మేరకు శ్వేత, లోబో డామేజ్ చేయడమే. బొమ్మల తయారీలో భాగంగా…