Bigg Boss 17 Grand Finale Winner is Munawar Faruqui: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 17 విజేతగా ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ నిలిచాడు. విజేతగా నిలిచిన మునావర్ రూ.50 లక్షల నగదుతో పాటు విలాసవంతమైన కారును కూడా పొందాడు. రెండో స్థానంలో అభిషేక్ కుమార్, మూడో స్థానంలో మన్నార చోప్రా, నాలుగో స్థానంలో అంకితా లోఖండే నిలిచారు. సల్మాన్ ఖాన్ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ సీజన్ 17 ఆదివారంతో…