తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ క్రేజ్ ను అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు విజే సన్నీ.. బిగ్ బాస్ సీజన్ ముగిసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత వరుసగా అవకాశాలను అందుకున్నాడు సన్నీ. సకల గుణాభిరామ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.అలాగే ఓటీటీలో ఏటీఎం అనే సినిమాలో కూడా నటించాడు…