వందో సినిమా ఏ హీరోకైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పటివరకూ చేసిన 99 సినిమాలకి పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని హీరోలు ప్లాన్ చేస్తుంటారు. ‘ది ఘోస్ట్’తో 98 సినిమాలు కంప్లీట్ చేసిన నాగార్జున, మైల్ స్టోన్ మూవీని ఎవరితో చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఖోరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ మాస్టర్ దర్శకత్వంలో 99వ సినిమా చేస్తున్న నాగార్జున, సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తున్నాడు. నా సామీ రంగ అనే టైటిల్ తో…