మెగాస్టార్ చిరంజీవి..ఈఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో భారీ విజయం సాధించడానికీ సిద్ధంగా వున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క వరుస సినిమాలతో మరో పక్క వారాహి యాత్రతో బాగా బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ నటించిన తొలిప్రేమ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ కెరీర్ లో అద్భుతమైన హిట్ గా నిలిచింది తొలిప్రేమ.. అందువల్ల తొలిప్రేమ రీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా…