బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి వివో (Vivo) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. చైనా మార్కెట్లో తన సరికొత్త Vivo Y50s 5G , Vivo Y50e 5G మొబైల్స్‌ను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు భారీ బ్యాటరీ , స్టైలిష్ డిజైన్‌తో బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.. వివో కంపెనీ తన ‘Y’ సిరీస్‌ను మరింత విస్తరిస్తూ ఈ కొత్త మోడళ్లను పరిచయం చేసింది.…