చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్.. మన ఇండియాను కుదిపేస్తోంది. అటు కేసులు పెరగడం, ఇటు వ్యాక్సిన్ల కొరత చాలా ఇబ్బందిగా మారింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న వ్యాక్సిన్ల కొరత తీర్చేందుకు.. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాల పేటెంట్స్ రద్దుకు మద్దతు తెలిపింది అమెరికా ప్రభుత్వం. వ్యాక్సిన్ల మేధో సంపత్తి హక్కులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా తాజా నిర్ణయం తో ప్రపంచ…
లండన్: కమలా హ్యారిస్‌ను ఇండియన్ అని సంబోధించినందుకు మన్నించాలని బ్రిటీష్ పార్లమెంటరీ నేత జాన్ కిల్‌క్లూనీ కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్‌ను అభినందించేందుకు కిల్‌క్లూనీ ట్విటర్ వేదికగా ఈ మధ్య ఓ ట్వీట్ చేశారు. అందులో కమలా హ్యారిస్‌ను ఇండియన్ అంటూ సంబోధించారు. అయితే ఈ ట్వీట్‌పై తీవ్ర దుమారమే రేగింది. బ్రిటీష్ పార్లమెంట్ స్పీకర్ కూడా దీనిని తప్పుబట్టారు. కిల్‌క్లూనీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సూచించారు. దీంతో కిల్‌క్లూనీ…
నాగ్‌పూర్: అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ బంధువులు నాగ్‌పూర్‌లో నివశిస్తున్నారు. అది కూడా ఒకటి, రెండేళ్ల నుంచి కాదు. ఏకంగా రెండు శతాబ్దాల నుంచి. జో బిడెన్ ముది ముత్తాతల నాటి నుంచీ వీరికి చుట్టరికం ఉంది. ఈ విషయం గురించే 1981లో వీరు జో బిడెన్‌కు లేఖ కూడా రాశారు. ప్రస్తుతం జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో నాగ్‌పూర్‌లోని ఈ ఫ్యామిలీ తెరమీదకొచ్చింది. తాము భారత్‌లో 1873 నుంచి నివశిస్తున్నామని, ముంబైలో కూడా బంధువులు ఉన్నారని…