Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మనోజ్.. దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక తో సహా జీవనం చేస్తున్నాడు.
Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మంచు మోహన్ బాబు రెండో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోజ్ హిట్లు, ప్లాపులు అని లేకుండా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.