భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, సంఘర్షణతో ముడి పడి ఉంటుంది. ఈ సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య అనుమానం తలెత్తితే.. వారి మధ్య దూరం పెరుగుతుంది. లేదా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.
Bhopal News: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ విషాధకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని రతీబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.