కేరళ ప్రభుత్వం స్టేట్ అవార్డులను శుక్రవారం ప్రకటించింది. ఆ రాష్ట్ర సాంస్కృతిక, మత్స్య, యువజన వ్యవహారాల శాఖా మంత్రి సాజీ చెరియన్ ఈ అవార్డులను ప్రకటించారు. నటిగా నలభై సంవత్సరాల కెరీర్ కలిగిన రేవతి మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రం నుండి ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం విశేషం. ‘భూతకాలం’ అనే చిత్రంలో కొడుకు ప్రేమకు ఎక్కడ దూరమౌతానో అని అపోహకు గురయ్యే సింగిల్ మదర్ క్యారక్టర్ ను ఆమె అత్యద్భుతంగా పోషించింది. ఇక ఉత్తమ నటుడు అవార్డును…