సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భూత్ పోలీస్’. పవన్ కృపలానీ దర్శకత్వంలో రమేశ్ తౌరానీ, అక్షయ్ పూరి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ ఇప్పుడు దీన్ని ఓ వారం ముందుగానే అంటే ఈ నెల 10వ తేదీనే ప్రసారం చేయబోతున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలిపింది.…
తెలుగులో ఓటీటీ వ్యాపారం ఇంకా జోరందుకోవటం లేదు. బాగా పేరున్న నటీనటులు, దర్శకులు థియేటర్ల వైపే చూస్తున్నారు. కానీ, బాలీవుడ్ సీన్ రివర్స్ గా ఉంది. థియేటర్స్ మూతపడ్డ వెంటనే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వైపు నిర్మాతలు పరుగులు తీస్తున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా టేబుల్ ప్రాఫిట్స్ వస్తుండటంతో ప్యాండమిక్ టైంలో ఇదే మంచి చౌక బేరం అనుకుంటున్నారు. తాజాగా మరో రెండు చెప్పుకోదగ్గ చిత్రాలు డిస్నీ హాట్ స్టార్ ఖాతాలో పడ్డాయి. అయితే, స్టార్…