ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా సర్వైవ్ కావడం చాలా కష్టం. అందులోనూ బాలీవుడ్ లో. కానీ టాలెంట్ ఉండాలే కానీ గాడ్ ఫాదర్ ఉండక్కర్లేదని ఫ్రూవ్ చేశాడు కార్తీక్ ఆర్యన్. డిఫరెంట్ స్టోరీలతో, వెర్సటైల్ యాక్టింగ్ స్కిల్ తో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అందుకే గతంలో హీరోకు నో చెప్పిన నిర్మాణ సంస్థే ఇప్పుడు వరుసగా ఆఫర్లు ఇచ్చి గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటోంది. అదే బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ధర్మ. గతంలో ఈ హీరోతో దోస్తానా…