Pallavi Prashanth: ఈ ఏడాది జరిగిన సెన్సేషనల్ ఘటనలలో బిగ్ బాస్ సీజన్ 7 కు పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడం ఒకటి. అదే సెన్సేషన్ అనుకుంటే.. అతను బయటకు వచ్చి రచ్చ చేయడం, అరెస్ట్ అవ్వడం మరింత సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. రైతుబిడ్డగా హౌస్ లోపలికి వెళ్లి.. విన్నర్ గా బయటకు వచ్చాడు. ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేక అరెస్ట్ అయ్యాడు.
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అవ్వక ముందే ఈ వారం ఎవరు బయటకు వెళ్తున్నారో ముందే తెలిసిపోతుంది.. గత వారం తేజ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం భోలే షావలి ఎలిమినేట్ అవుతారని ముందే వార్తలు వినిపిస్తున్నాయి.. బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలు ఉన్న భోలే షావలి ఈ షో కోసం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది. భోలే షావళి చివరివరకు ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేశారు. యావర్, రతికా…
Rathika safe – Bhole eliminated in 10th Week: బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో ప్రేక్షకులు అస్సలు ఆలోచించలేని ఎన్నో పరిణామాలు జరుగుతున్న క్రమంలో భారీ స్పందన అందుకుని ముందుకు వెళ్తోంది. ఈ సీజన్‌లో మొదట్లో 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు, ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో…
Gautham Krishna Shocks Pallavi Prashanth and Bhole Shavali in Nominations: తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎన్నో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 8వ వారంలో జరిగిన నామినేషన్స్ కూడా రచ్చ దారితీయగా డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ నామినేట్ చేస్తూ తీసిన లాజిక్స్ కి ప్రశాంత్, భోలే షావలికి షాక్ తగిలి ఏమీ మాట్లాడలేక పోయారు. సోమవారం రాత్రి ఎపిసోడ్‌లో ప్రతి కంటెస్టెంట్…
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ రోజురోజుకు ఉత్కంఠను పెంచేస్తుంది. ముఖ్యంగా సోమవారం వచ్చిందంటే.. నామినేషన్స్ తో బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. నామినేషన్ చేసుకుంటున్నారు. ఇక కొత్తవాళ్లు వచ్చాక వారితో పోటీపడుతూ తమ సత్తా చాటుకుంటున్నారు.