తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ‘ఖైదీ’ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న అజయ్ దేవగన్, తాను అసలు ఖైదీ సినిమాని ‘భోలా’గా రీమేక్ చెయ్యట్లేదేమో అని డౌట్ వచ్చే రేంజులో అప్డేట్స్ ఇస్తున్నాడు. ముందుగా భోలా సినిమా గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్, విజువల్స్ ని అందరికీ షాక్ ఇచ్చారు. ఖైదీ సినిమాలో హీరో కార్తీ త్రిశూలం పట్టుకోని తిరగడు కదా మరి అజయ్ దేవగన్ ఏంటి అలా తిరుగుతున్నాడు…