మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిరు అయ్యప్ప మాలలో ప్రత్యేక పూజలు చేశారు. మ్యూజిక్ కంపోజర్ మణిశర్మ, దర్శకులు వివి వినాయక్, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ తదితరులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తొలి క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. వివి వినాయక్ కెమెరా స్విచాన్ చేశారు. అంతకు ముందు…