సింగం, సండే, గోల్మాల్, సన్నాఫ్ సర్దార్, దృశ్యం, దృశ్యం 2… వందకి పైగా సినిమాలు చేసిన అజయ్ దేవగన్ ఇచ్చిన రీమేక్ హిట్స్ ఇవి. దాదాపు 10 సౌత్ సినిమాలని రీమేక్ చేసిన అజయ్ దేవగన్ ఆరు సూపర్ హిట్స్ ఇచ్చాడు. రీమేక్ సినిమాలతో మంచి హిట్స్ కొట్టడం అజయ్ దేవగన్ కి తెలిసినంతగా మరొకరికి తెలియదు. సింగం, దృశ్యం 2 సినిమాల�
తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ‘ఖైదీ’ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న అజయ్ దేవగన్, తాను అసలు ఖైదీ సినిమాని ‘భోలా’గా రీమేక్ చెయ్యట్లేదేమో అని డౌట్ వచ్చే రేంజులో అప్డేట్స్ ఇస్తున్నాడు. ముందుగా భోలా సినిమా గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్, విజువల్స్ ని అందరికీ షాక్ ఇచ్చారు. ఖైదీ