Sharwanand : భిన్నమైన సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఇటీవల తన కొత్త వెంచర్ OMI ప్రకటించాడు. అయితే, ఇప్పుడు తాజాగా శర్వానంద్ కొత్త ఫోటోషూట్ ఒకటి రిలీజ్ అయింది. ఈ ఫోటోలలో శర్వానంద్ ఒకపక్క చార్మింగ్‌గా కనిపిస్తూనే ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అదరగొట్టాడు. ఇక, శర్వానంద్ ఈ లుక్ కోసం సుమారు 6 నెలల పాటు కఠినంగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాడట. దీనికోసం విదేశాలకు వెళ్లి కూడా ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఇండియాలో…
BHOGI : ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ గా చేస్తున్న మూవీ భోగీ. సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే చాలా హైప్ ఇచ్చేశారు. మహారాష్ట్ర బార్డర్ లో జరిగే సినిమా అని.. మైథలాజికల్ మూవీ అని.. ఏవేవో చెప్పేశారు. తాజాగా మూవీ ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో భోగీ ప్రపంచం ఎలా ఉంటుందో ఓ హింట్ ఇచ్చేశారు. హర్రర్ బీజీఎంతో టీజర్ సాగింది. ఇందులో ఓ…