BHOGI : ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ గా చేస్తున్న మూవీ భోగీ. సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే చాలా హైప్ ఇచ్చేశారు. మహారాష్ట్ర బార్డర్ లో జరిగే సినిమా అని.. మైథలాజికల్ మూవీ అని.. ఏవేవో చెప్పేశారు. తాజాగా మూవీ ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో భోగీ ప్రపంచం ఎలా ఉంటుందో ఓ హింట్ ఇచ్చేశారు. హర్రర్ బీజీఎంతో టీజర్ సాగింది. ఇందులో ఓ…