Home
Bhogapuram
Bhogapuram News
-
Rammohan Naidu: ప్రపంచమే మన దగ్గర ఉన్న అనుభూతి.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
Bhogapuram Airport Opens Today: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. విజయనగరం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ప్రయాణికుల రాకపోకలు అధికారికంగా మొదలయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తొలి విమానంగా నిలిచింది. ఈ సందర్భంగా విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల్లో ఉత్సాహం కనిపించింది. కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన అనుభూతిని ప్రయాణికులు ఆస్వాదించారు. ఈ సందర్భంగా కేంద్ర… -
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు ప్రారంభం.. తొలి కమర్షియల్ ఫ్లైట్‌గా ఇండిగో!
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సర్వీసులు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ప్రయాణికుల రాకపోకలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల సాకారమైనట్లయింది. భోగాపురం విమానాశ్రయానికి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇండిగోకు చెందిన 6E 6408 విమానం చేరుకుంది. ఉదయం 6:44 గంటలకు వచ్చిన ఈ విమానం కొత్త విమానాశ్రయంలో తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్‌గా నిలిచింది.… -
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
OTR: భోగాపురం విమానాశ్రయ ప్రారంభ సంరంభంలో ఆ స్వరాలు ఎవ్వరికీ వినిపించకుండా పోయాయా? వాళ్లు గొంతెత్తి అరిచినా… ఆ హంగామా హోరులో అరణ్య రోదనగానే మిగిలిపోయిందా? ఆది నుంచి అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆ నేతల్ని చివరికి కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేశారా? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పెత్తనాలు చేస్తుంటే మేం వెర్రోళ్ళలాగా చూడాల్సి వచ్చిందంటున్న ఆ నాయకులు ఎవరు? ఏంటి వాళ్ళ ఆవేదన? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం… రాష్ట్రానికి గర్వకారణమైన వేడుకగా… -
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాన్ని 13 ప్రధాన విభాగాలుగా విభజించి.. వాటిని 89 సెక్టార్లుగా రూపొందించారు. ప్రతి సెక్టార్లో 80 నుంచి 100 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. మొత్తం భద్రతా ఏర్పాట్లను 30 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ,… -
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ నినాదంతో వేడుకలు!
భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ అనే థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఈ ప్రాంతానికి గేమ్‌చేంజర్‌గా మారుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్న ఈ ప్రారంభోత్సవాన్ని ప్రజలందరికీ చేరువ… -
Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!
ఆ కమలం ఎమ్మెల్యే…. టీడీపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి మీద తెగ గుస్సా అవుతున్నారు. బీ కాషియస్ అంటూ…. హైపిచ్ వాయిస్‌తో వార్నింగ్ ఇస్తున్నారు. ఆయన అభిప్రాయాలను, అభ్యంతరాలను దాదాపుగా సమర్ధిస్తున్నట్టు వైసీపీ లీడర్స్ మాట్లాడ్డం ఇంకా ఉత్కంఠ రేపుతోంది. ఆల్‌సెట్ అనుకున్న చోట పబ్లిక్ మేటర్స్ అంటూ మెలిక పెడుతున్న ఆ శాసనసభ్యుడెవరు? ఏ విషయంలో విభేదిస్తున్నారు? పెన్మత్స విష్ణుకుమార్ రాజు…బీజేఎల్పీ నేత…!. కూటమి కాంబినేషన్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి సెకండ్ టైం… -
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ హబ్ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఐఎఎల్ సంస్థకు 500 ఎకరాల భూ కేటాయింపునకు రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు భోగాపురం విమానాశ్రయానికి ఈ భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం 1733 ఎకరాలు, జాతీయ రహదారి నుంచి విమానాశ్రయ… -
Bhogapuram: భోగాపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏపీ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఆకస్మిక తనిఖీలు
RP Sisodia Sudden Inspection: విజయనగరం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా సిబ్బందికి సాధారణ ఆదేశాలు ఇచ్చారు. -
Today Business Headlines 03-05-23: ఫాస్టాగ్ ద్వారా ఒక్క రోజే రూ.193 కోట్లకు పైగా వసూలు. మరిన్ని వార్తలు
Today Business Headlines 03-05-23: భోగాపురానికి శంకుస్థాపన: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని 4 వేల 592 కోట్ల రూపాయల వ్యయంతో 2 వేల 203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. -
TDP : నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి పదవి కోసం లాబీయింగ్..! |
విజయనగరం జిల్లాలో రాజకీయంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. నెల్లిమర్లతోపాటు డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలు ఉన్నాయి. విశాఖ-విజయనగరం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న సెగ్మెంట్. విశాఖకు దగ్గరగా ఉండటంతో రాజకీయాలు కూడా వాడీవేడీగా ఉంటాయి. కొత్తగా నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నెల్లిమర్ల పరిధిలోనే ఉంది. ఇవన్నీ చూసిన టీడీపీ నేతలు కొత్తగా వ్యూహ రచనల్లో మునిగిపోయారు. మూడేళ్లుగా చడీచప్పుడు లేకుండా ఉన్నా.. ఎన్నికల వాతావరణం కనిపిస్తుండటంతో గేర్ మార్చేస్తున్నారు టీడీపీ నేతలు.…
తాజావార్తలు
-
Bharat Summit in Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ సందడి.. 100 దేశాల ప్రతినిధులతో భారత్ సమ్మిట్
-
PG Medical Seats: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు..
-
Scene: సూర్య స్పీడ్‌కు కోలీవుడ్ షాక్.. ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టేసినట్లేనా?
-
Train Fire Accident: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
-
Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!