తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే దేవీశ్రీ తమన్ ఈ ఇద్దరితోపాటు రెండేళ్లుగా అనిరుధ్ పేరు కూడా మోత మోగిస్తోంది. అయితే రీసెంట్‌గా ఓ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ హవా సాగిస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కు తనేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. చిన్న సినిమా అయినా పాటతో పెద్ద హిట్ చేస్తున్నాడు భీమ్స్. వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలోని గోదారి గట్టుమీద రామచిలకే’ సాంగ్‌తో భీమ్స్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూవ్స్…
Venkatesh : వెంకటేశ్ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి లేడి పోలీస్ గా కనిపించనుంది.
VenkyAnil -3 : వెంకటేశ్ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి లేడి పోలీస్ గా కనిపించనుంది.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గోదారిగట్టు మీద రామ చిలకవే, మీను సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇక ఈ సినిమాలో…
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి లేడి పోలీస్ గా కనిపించనుంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమాలోని ‘గోదారి గట్టుమీద రామసిలకవే గోరింటాకు…
సంగీత దర్శకుడు రమణ గోగుల ఇప్పటి యూత్ కు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఓ 20 ఏళ్ల కిందట తన మ్యూజిక్ తో రమణ గోగుల చేసిన సెన్సేషన్ రాతల్లో చెప్పలేనిది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే వంటి సాంగ్స్ తో అప్పటి యూత్ ను ఉర్రుతలూగించాడు రమణ గోగుల. మ్యూజిక్ అందించడమే కాకుండా స్వయంగా ఆలపించేవారు రమణ గోగుల. పవర్ స్టార్ తో బద్రి, తమ్ముడు, వెంకీ తో…
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో క్రేజీ ఎంటర్‌టైనర్ వెంకీఅనిల్03 పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ను పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌తో జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసిగా కనిపించనుంది. ఈ చిత్రం పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా…
విక్టరీ వెంకటేష్ ఇటీవల సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తాజగా వెంకీ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. గతంలో F2, F3 వంటి రెండు సూపర్ హిట్లు అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ నటించనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా ఇటీవల విడుదల చేసారు మేకర్స్. గతంలో హాస్యం ప్రధానంగా సాగే కథాంశాన్ని ఎంచుకున్న అనిల్ రావిపూడి ఈ దఫా సరికొత్త కథతో రానున్నాడు. ‘ఎక్సలెంట్…
Ravi Teja and Sreela’s Next Movie RT75: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఇటీవలే సామజవరాగమనా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో తన 75వ చిత్రాన్ని ‘RT75’ అని ప్రకటించారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా కార్తీక్ ఘట్టమనేని…