VenkyAnil -3 : ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం ‘నేను పాడతా’ అంటున్న వెంకీ
- సంక్రాంతి వస్తున్నాం నుంచి త్వరలో మూడో పాట
- సినిమాకు సంబంధించి ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్
- మూడో పాటకు గొంతు సవరించిన వెంకీ మామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VenkyAnil -3 : వెంకటేశ్ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి లేడి పోలీస్ గా కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమాలోని ‘గోదారి గట్టుమీద రామసిలకవే గోరింటాకు ఎట్టుకున్న సందమామవే’ సాగె ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల ఈ సాంగ్ ను రచించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Read Also:Kishan Reddy: మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు..
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఒకప్పటి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ రమణగోగుల ఈ పాట పాడడం విశేషం. ఆయనతో పాటు మధు ప్రియా ఈ సాంగ్ పాడింది. ఈ పాటకు సాలీడ్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు సాంగ్స్ రాగా అవి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మూడో సాంగ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అంటూ సాగే ఈ ఎలక్ట్రిఫయింగ్ సాంగ్ కోసం హీరో వెంకటేష్ తన గాత్రం ఇచ్చారు. ఈ మేరకు ఈ పాట అనౌన్స్‌మెంట్ కోసం ఓ ఫన్నీ వీడియోను షూట్ చేశారు. ‘నేను పాడతా’ అంటూ వెంకీ దర్శకుడు అనిల్ రావిపూడి వెంటపడడం ఫన్నీగా ఉండడంతో ప్రేక్షకులు ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు.
Read Also:Devara : మార్చి 28న రిలీజ్ కానున్న దేవర.. కలెక్షన్ల సునామీ ఖాయమంటున్న ఫ్యాన్స్
ఈ పాటను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ట్రైయాంగిల్లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేశ్, వీటీవీ గణేశ్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి తదితరులు నటిస్తున్నారు. ఈ సంక్రాంతి పర్ఫెక్ట్ పండగ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలుస్తుందని టీమ్ చాలా నమ్మకంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!