Home
Bheems Ceciroleo
Bheems Ceciroleo News
-
Bheems Ceciroleo: సౌండ్ ఆఫ్ ఫెస్టివల్.. సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న భీమ్స్ సిసిరోలియో!
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే కుటుంబ ప్రేక్షకులు, పండగ వాతావరణంతో పాటు ఉత్సాహభరితమైన సంగీతం గుర్తుకు వస్తాయి. అలాంటి సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో తనదైన ముద్ర వేస్తున్నారు. 2025లో పండగ వైబ్‌ను సెట్ చేసిన భీమ్స్.. 2026 సంక్రాంతిని కూడా తన సంగీతంతో ఓన్ చేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘సంక్రాంతికి… -
Bheems Ceciroleo: మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు.. ముంబాయిలో కూడా తెలియాలి!
Bheems Ceciroleo: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న ఒక పేరు భీమ్స్ సిసిరోలియో. ఈ ఏడాది సంక్రాంతి ఈ సంగీత దర్శకుడికి చాలా స్పెషల్. ఈ సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో రెండు అగ్ర కథానాయకుల సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాల సక్సెస్‌లో భీమ్స్ మ్యూజిక్ అదనపు బలంగా నిలిచిందనడంలో ఎలాంటి… -
Mana ShankaraVaraPrasad Garu: వీక్డేస్లోనూ హౌస్‌ఫుల్స్.. 24 గంటల్లో 4 లక్షల టికెట్లు!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సాలిడ్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “మన శంకర వర ప్రసాద్ గారు”. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద పండుగ ర్యాంపేజ్‌ను మొదలుపెట్టింది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేష్ (వెంకీ మామ) కూడా ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాపై క్రేజ్‌ను మరింత… -
Bheems Ceciroleo: నాన్న.. నన్ను నువ్వు దేనికి పనికి రావు అన్నావు కదా.. ఇప్పుడు చూడు ఎక్కడనున్నానో..!
Bheems Ceciroleo: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్‌పై సుధా… -
Mana Shankara Vara Prasad Garu: షాట్గన్తో మెగాస్టార్ వేట.. సంక్రాంతి బరిలో ‘శంకర వర ప్రసాద్’ మాస్ జాతర!
Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న భారీ మల్టీస్టారర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాదు టాలీకుడ్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4వ తేదీన… -
Funky : ముందుకొచ్చిన ‘ఫంకీ’.. రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్ సేన్, కె.వి. అనుదీప్ కాంబినేషన్లో వస్తున్న ‘ఫంకీ’ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తొలుత ‘ఫంకీ’ చిత్రాన్ని 2026 ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, విడుదల తేదీని ముందుకు జరుపుతూ చిత్ర బృందం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. 2026 ఫిబ్రవరి 13న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అంటే, వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) వీకెండ్‌ను ఒక రోజు ముందుగానే ‘ఫంకీ’ నవ్వుల సందడితో ప్రారంభించబోతోంది. ఈ చిత్రంలో… -
Mana Shankara Vara Prasad Garu : రిలీజ్ డేట్ చెప్పేస్తున్నారు
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం సినీ ప్రేమికులు, మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ మరియు ‘శశిరేఖ’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచి సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల తేదీపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. మేకర్స్… -
MSVPG: పాటలు ఒకే.. అసలైన కంటెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?
మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా సూపర్ హిట్ అయి సినిమాకి కావాల్సినంత బజ్‌ని తీసుకురాగా. పాటలు బాగానే ఉన్నాయి కానీ, అసలు సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాటలతోనే సరిపెట్టకుండా, కనీసం ఒక… -
Bheems : నేను తప్పుగా మాట్లాడలేదు.. భీమ్స్ క్లారిటీ
Bheems : మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరియోల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మొదట్లో అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డ ఆయన.. ఇప్పుడు పెద్ద సినిమాలకు సంగీతం అందిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే మొన్న రవితేజ మాస్ జాతర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భీమ్స్ చాలా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. డబ్బులు లేక కుటుంబం అంతా చనిపోదాం అనుకున్న టైమ్ లో రవితేజ పిలిచి అవకాశం ఇచ్చాడని.. ఆయన్ను ఎప్పటికీ మర్చిపోను… -
Funky : ఆరోజే ఫంకీ రిలీజ్
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న ‘ఫంకీ’ చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. టీజర్ తో వినోదాల విందుకి హామీ…
తాజావార్తలు
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!