పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటించగా .. రానా సరసన సంయుక్త మీనన్ నటించింది. ఇక ఈ సినిమా కు థమన్ మ్యూజిక్…