Bheemla Back On Duty: మనల్ని ఎవడ్రా ఆపేది ఇక్కడ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటించగా .. రానా సరసన సంయుక్త మీనన్ నటించింది. ఇక ఈ సినిమా కు థమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచిన సంగతి తెల్సిందే.. లాలా భీమ్లా సాంగ్ ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది.
ఇక తాజగా మేకర్స్ మరో సాంగ్ ని రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. భీమ్లా బ్యాక్ ఆన్ డ్యూటీ అనే పేరుతో ఈ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ర్యాంప్ లిరిక్స్ తో అదరగొట్టేశారు. రోల్ రైడా ఊర మాస్ లిరిక్స్.. టాలీవుడ్ సింగర్స్ మెస్మరైజ్ వాయిస్, థమన్ మాస్ మ్యూజిక్ తో ఈ సాంగ్ అభిమానులను ఫిదా చేస్తోంది. భీమ్లా నాయక్ పాత్రను తెలుపుతూ సాగిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. మధ్యలో మనల్ని ఎవడ్రా ఆపేది ఇక్కడ అంటూ పవన్ వాయిస్ తో.. రానా, పవన్ మేకింగ్ వీడియోస్ తో ఈ సాంగ్ అదిరిపోయింది.
Also Read
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!