‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి ఇతర విడుదలకు మార్గం సుగమం చేస్తూ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానున్నట్టుగా ప్రకటించారు. కోవిడ్ కారణంగా పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి రాలేదు. అది వేరే కథ అనుకోండి ! ఇక ఇప్పుడు “భీమ్లా నాయక్” ప్యాచ్‌వర్క్ భాగాలను పూర్తి చేసి, ప్రకటించిన తేదీనే విడుదలకు సిద్ధంగా ఉన్నారని వినికిడి. Read Also : అంత బోల్డ్ అవసరమా? దీపికా పదుకొనెపై ట్రోలింగ్…