సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం “హరి హర వీరమల్లు”. ప్రస్తుతం పవన్, క్రిష్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే క్రిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేక ఫోటోను పంచుకున్నారు. ఆ స్పెషల్ ఏంటంటే… సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్, రా�