పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ నిన్న బయటకు వచ్చింది. పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో లైక్‌లను నమోదు చేసింది. థమన్ స్వరకల్�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా యాక్షన్ థ్రిల్లర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. ఇది 2020లో వచ్చిన మలయాళం హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తు�