టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ ఇటీవల రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా కథ పరంగా బాగున్నా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. దాంతో గోపి చంద్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకేక్కుతున్న భీమా సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ సినిమాలో హీరో పవర్ ఫుల్…